అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్:

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ ఉపేందర్ రావు.
పెద్దపెల్లి జిల్లా
 :సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన వీర్ల శంకర్ బుధవారం రోజు కరెంట్ షాక్ తో మరణించాడు ,వారి కుటుంబ సభ్యులను ఎస్ ఐ ఉపేందర్ రావు ఓదార్చారు, మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా ఐదు వేల రూపాయలు (5000) ఆర్థిక సహాయం అందజేశారు. కాకి డ్రెస్  కఠినత్వం మే కాదు కరుణ ఉంటుందని అని నిరూపించారు మనసున్న మారాజు ఎస్ ఐ ఉపేందర్ రావు అని గ్రామ ప్రజలు  అభినందించారు.