అగ్ని ద్వారా న్యూస్, పెద్దపల్లి:
నీట్ పరీక్షను రద్దు చెయ్యాలి.
సీపెల్లి రవిందర్ SFI జిల్లా కార్యదర్శి
స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI జిల్లా కార్యదర్శి సీపెల్లి రవిందర్ విద్యార్థి సంఘ నాయకుడు డు మాట్లాడుతూ. నీట్ పరీక్ష లో ఓబిసి కోట 27శాతం, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వకుండా కౌన్సిలింగ్ నిర్వహించకూడదని నారు రాష్ట్రాల హక్కు హరించే విధంగా ఉన్న నీట్ పరీక్షను రద్దు చేయాలన్నారు నీట్ పరీక్షలలో జరుగుతున్న పేపర్ లీకేజీని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు ముఖ్యంగా గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మెడికల్ విద్యను అధిక, ఫీజులు డొనేషన్ల ద్వారా దూరం చేసే నీట్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు..
