అగ్నిధార న్యూస్, కరీంనగర్:

జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో ప్రచారంఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్ కి వేసి వెంకట్ ని గెలిపించండి..

హుజురాబాద్ ఎన్నికలు ప్రచారం చివరి అంకానికి చేరుకున్నది ఆయా పార్టీలన్నింటికీ గెలుపోటముల భయం పట్టుకుంది తమ తమ  పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలోని గ్రామ స్థాయి మండల , జిల్లా ,రాష్ట్ర నాయకులు అందరూ హుజరాబాద్ ఎన్నికలలో ప్రచారం హోరెత్తిస్తున్నారు ఈ క్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్ .  మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరగొండ రాజ్ కుమార్, జమ్మికుంట మండలం పెద్దంపల్లిలో ఇల్లు తిరుగుతూ  బల్మూర్ వెంకట్ కి ఓటు వేయాలని అభ్యర్థించారు ఇంటికొక ఓటు నినాదంతో ప్రచారం ఉధృతంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో  నలమచు సాంబయ్య,పుల్లూరి జార్జి,అన్వేష్ లు పాల్గొన్నారు.