అగ్నిధార న్యూస్ పెద్దపల్లి:

సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి నుండి పెద్దపల్లి వైపు వస్తున్నటువంటి సాండ్ టాక్స్ ట్రాక్టర్ డ్రైవర్ ఎండి పాషా కదంబపూర్  నివాసి పెద్దకాల్వల స్టేజ్ వద్దకు రాగానే అదుపుతప్పి ట్రాక్టర్ పక్కనున్న డివైడర్ను ఢీ కొట్టి  ప్రమాదానికి గురయ్యాడు సకాలంలో ట్రాఫిక్ పోలీసులు వచ్చి స్థానికుల సహాయంతో బాధితుని అంబులెన్స్లో హాస్పిటల్ కి తరలించారు పెద్దపల్లి SI రాజేష్ . వివరాలు తెలిపారు