అగ్నిధార న్యూస్, మంథిని:

ఈ రోజు మంథని మండలం లోని గుంజపడుగు గ్రామంలో గల రైతు వేదిక లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అనుసరించాల్సిన అటువంటి విషయాలపైన ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాన కాలం 2021-22 ప్యాడి కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  DCO మైఖేల్ బోస్ వివరించారు ఈ కార్యక్రమంలో DM సివిల్ supply ,ప్రవీణ్, ADO agri మురళి పాల్గొన్నారు. A గ్రేడ్ రకం కు 1960, కామన్ కు 1940 రూ . ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు ధాన్యం కొను గోళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సెంటర్ ఇంచార్జి లు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ అశోక్ కుమార్ సమ్మయ్య పాల్గొన్నారు