అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
మృతుల కుటుంబాలను పరామర్శించిన ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి
పెద్దపల్లి పట్టణంలోని సీనియర్ టిఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజు తల్లి ఇటీవలే అనారోగ్యం తో మరణించగా దాసరి ప్రశాంత్ రెడ్డి ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ పరామర్శించారు అదేవిధంగా జావిద్ తల్లి అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి వెన్నం రవీందర్ అన్న కుమారుడు అన్వేష్ కుటుంబాన్ని మరియు 12వ వార్డు లో కొట్టే రవి కొమురయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నాజ్మిన్ సుల్తాన్ మొబిన్, కూనారం PACS చైర్మన్ పురుషోత్తం,12 వ వార్డ్ కౌన్సిలర్ సారేష్ బాబు, 31వ వార్డ్ కౌన్సిలర్ పైడా పద్మ రవి, AMC డైరెక్టర్ కుంభం సంతోష్, కో ఆప్షన్ సభ్యులు ఫహీమ్ మరియు టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ అజీజ్, DVS మూర్తి పాల్గొన్నారు

