అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో కాలేశ్వరం జోనల్ ఉపాధ్యక్షులు కల్లెపల్లి సతీష్    జిల్లా ఉపాధ్యక్షులు జింక ఉదయ్, రాష్ట్ర ఆర్గనైజర్ కుమ్మరి సవిత, కనికిరెడ్డి పర్వతాలు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోడ్స్  గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ TGPA పెద్దపల్లి జిల్లా 2021-2022 అకాడమిక్ సంబంధించిన. ఆరవ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని గతంలోనే కార్యదర్శి డి ఆర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే వారు కానీ ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ఇప్పటికైనా బ్యాక్ లాగ్ సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు గురుకులాలను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఏదైనా  జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డి జి పి ఎ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు