అగ్నిధార న్యూస్, కరీంనగర్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వీణవంక మండలం  ఎలాబాక గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో
నిట్టూర్   సర్పంచ్  ఆరెపల్లి కవిత వెంకట్రాజం పాల్గొన్నారు ఈ సందర్భంగా  ఇల్లులు తిరుగుతూ ఓటర్లను ఓట్లను అభ్యర్థించారు తెరాస అభ్యర్థికి ఓటేసి గెలిపించాలన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం  ఉన్నందున గెల్లు శ్రీను ను గెలిపించినట్లయితే హుజరాబాద్ మొత్తం అభివృద్ధి  చెందుతుందన్నారు.
తంగెళ్ల జయప్రద సంజీవరెడ్డి 
సర్పంచ్ తురకల మద్దికుంట మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ ఉద్యమ నాయకుడు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు రు ఈ కార్యక్రమంలో
మాదారపు వేణుగోపాలరావు
రైతుబంధు కన్వీనర్ నిట్టూరు
మరియు ఆవుల లక్ష్మయ్య ఎక్స్ సింగిల్విండో డైరెక్టర్
తురకల మద్దికుంట పాల్గొన్నారు .