అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

స్వేరోస్ విద్యార్థి విభాగం హైదరాబాద్ నుండి సైకిల్ యాత్ర బయలుదేరి కరీంనగర్, కరీంనగర్ నుండి పెద్దపల్లి కి రావడం జరిగింది పెద్దపల్లిలో  స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలుకుతూ వారిని పూలమాలలతో సత్కరించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు మరియు సమాజంలో అక్షరం ఆరోగ్యం ఆర్ధికం అనే అంశాలను తీసుకుని ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా ఈ సైకిల్ యాత్ర బయలుదేరడం జరిగింది అన్నారు బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ రాజ్యాధికారం దిశగా అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అందులో భాగంగా ప్రజలందరినీ జాగృతం చేయడం ఏకైక లక్ష్యమన్నారు వీరికి టి జి పీ ఏ హీరో సైకిల్ కిట్ ఇండియా సేఫ్ మరియు బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా మద్దతు తెలుపుతూ వారికి సుస్వాగతం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో           బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు  పొట్ట సదన్ .స్వేరోస్   డాక్టర్ సురేందర్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కల్వల రామానుజన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్త సదన్ కాలేజ్ స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షులు కలువల తిరుపతి  టి జి పి ఏ జిల్లా ఇంచార్జి జింక ఉదయ్ జిల్లా నాయకులు జైపాల్ రాహుల్ రంజిత్ తదితరులు పాల్గొని సైకిల్ యాత్రకు స్వాగతం తెలిపారు