అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి క్రైమ్
రంగం పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మృతుడు రంగం పల్లి వాసి వేముల రాకేష్ S/0 రాజేశం 27 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల ఇచ్చిన సమాచారం ప్రకారం మృతుడు రంగం పల్లి నివాసి వేముల రాకేష్ రోడ్డు పై నుండి నడుచుకుంటు రంగంపల్లి ఊరిలోకి వెళుతున్న క్రమంలో పెద్దపల్లి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ వెనక నుండి ఒక్కసారిగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .ఈ క్రమంలో లారీ దగ్గరలో ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. పెద్దపల్లి S I రాజేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
