Month: November 2021

బిగ్ బ్రేకింగ్ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్ డి ఓ పెద్దపల్లి

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లిఆర్డిఓ శంకర్ కుమార్ అగ్నిధార న్యూస్ పెద్దపల్లి లంచగొండి రెవెన్యూ అధికారి ఏసీబి అధికారుల చేతికి చిక్కాడు. మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్ రజినీకాంత్ నుండి లక్ష రూపాయలు…

దేవునిపల్లి జాతర ఆదాయం వెల్లడించిన ఈవో ముద్దసాని శంకర్

దేవుని పల్లి జాతర ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో సిబ్బంది అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం 16.11.2021 నుండి 25.11.2021 వరకు ఘనంగా జరిగినటువంటి విషయం విధితమే 29.11.2021…

అందరి మద్దతు తో గెలుపుపొందుతా ఎమ్మెల్సీ అభ్యర్థి ధీమా

కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందరి మద్దతు కూడగడతా….. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి :పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక సిరి ఫంక్షన్ హాల్ లో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్…

తల్లడిల్లుతున్న తల్లి హృదయం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ఐసీయూలో ఉన్న పాపను చూస్తూ.. తల్లడిల్లుతున్న తల్లి. అగ్నిధారన్యూస్, డెస్క్ :నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి.. ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ బిడ్డ భూమిపై పడగానే అప్పటి వరకు భరించిన ఆ పురిటినొప్పుల కష్టాన్ని,తన బిడ్డను తనివితీరా…

పెద్దపల్లి జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు

తెలంగాణ గెజిటెడ్ అధికారుల జిల్లా సంఘం ఏర్పాటుః: జిల్లా టిజేఎసి చైర్మన్ బొంకూరి శంకర్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:సోమవారం రోజున పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రుచి గ్రాండ్ హోటల్ లో పెద్దపెల్లి జిల్లాలోని సమస్త గెజిటెడ్ అధికారులు హాజరయ్యారు, ఈ…

హత్య కేసును ఛేదించిన పోలీసులు అభినందించిన సిపి చంద్రశేఖర్ రెడ్డి

అగ్నిధారన్యూస్ ,రామగుండం క్రైమ్: హత్యకు దారి తీసిన భార్యపై అనుమానం సినిమాను తలపించే విధంగా శవాన్ని మాయం, చేసే ప్రయత్నం . చాకచక్యంగా వ్యహరించి త్వరితగతిన కేసును ఛేదించిన NTPC పోలీసులు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపెల్లి జిల్లా ఎన్టిపిసి…

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి…

ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలు విజేతలకు బహుమతులను అందించిన దీపక్ కుమార్ ఐఏఎస్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపెల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో విజేత ధర్మారం జట్టు, రన్నర్ గా జూలపల్లి జట్టు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో…

ఎంఎల్ఏ సోదరుడు శ్రీనుబాబు పరామర్శ

అగ్నిధార న్యూస్, మంథని: హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంథని నియోజకవర్గం కాటారం మండలము జాధారవు పేట కు చెందిన చీకట్ల తిరుపతిని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు ఆదివారం పరామర్శించారు.ఆయన ఆరోగ్య…

కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వినోద్ విజయం

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వినోద్ విజయం… పెద్దపల్లి లి జిల్లాలోని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరుగగా ప్రత్యర్థి భిక్షపతి పై మడూరి వినోద్ ఘన విజయంసాధించారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 478 ఓట్లు…

సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో: మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే వర్ధంతిని. కార్యక్రమం మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించరు. ఆనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూసామాజిక అసమానతల మీద అలుపెరుగని…

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ

అగ్నిధార న్యూస్, మంథిని: కామన్ పూర్ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గాండ్ల మోహన్…

మహాత్మ జ్యోతి రావు పూలే వర్ధంతి వేడుకలు పాల్గొన్న చందుపట్ల

ఘనంగా మహాత్మ పూలే వర్ధంతి మంథని నియోజకవర్గ కేంద్రంలో మహాత్మ జ్యోతి రావు పూలే 131 వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్బంగా పూలే చిత్ర పటానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతి…

డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు – చంద్రుపట్ల సునిల్ రెడ్డి డిమాండ్.

చెల్కల జితేందర్ యాదవ్ అగ్నిధారన్యూస్, మంథని: డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు -బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి.. నిరుపేద కుటుంబంలో ఆనందం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కు…

ఫ్లాష్ ఫ్లాష్ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన డీసీఎం యువకుడి మృతి

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి క్రైమ్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్ద కల్వల డిగ్రీ కళాశాల సమీపంలో లారీAP15Y4635 సిమెంట్ లోడుతో ఆగి ఉన్న లారీని మంచిర్యాలకు చెందిన డీసీఎం వ్యాన్ TS19T6214 ఖమ్మం కి డీసీఎం లో బ్రెడ్ సరఫరా…

గులాబీ గూటికి కమలదళం కండువా కప్పిన ఎమ్మెల్యే దాసరి

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి :కొనసాగుతున్న చేరికలు నిన్న అంకంపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ నేడు హనుమంతుని పేట బిజెపి ఎంపీటీసీ టిఆర్ఎస్ లో చేరిక. పెద్దపల్లి మండలం హనుమంతుని పేట బీజేపీ పార్టీ కి చెందిన ఎంపీటీసీ గుర్రాల లక్ష్మీ-గట్టేశం గులాబీ గూటిలో చేరారు…

ఆశ వర్కర్ల కోవిడ్ సేవలు మరువలేనివి రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్

ఆశవర్కర్ల కు అండగా ఉంటాం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అగ్నిధారన్యూస్ ,రామగుండం: ఆశలకు పి.ఆర్.సి పెంచి సి.ఎం.కేసీఆర్‌.. తన గోప్ప మనసును మరోమారు చాటారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆశ వర్కర్లకు పీఆర్సీ పెంపుపట్ల సి.ఎం కేసీఆర్‌…

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా ఉపయోగపడుతాయని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు పెద్దపల్లి జూనియర్…