అగ్నిధార న్యూస్,  మంథని:
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంథని నియోజకవర్గం కాటారం మండలము జాధారవు పేట కు చెందిన చీకట్ల తిరుపతిని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు ఆదివారం పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునెలా చూడాలని వైద్యులను శ్రీనుబాబు కోరారు.వారి వెంట ధన్వడ ఎంపీటీసీ బోడ నరేష్ -మమత ఉన్నారు.