అగ్నిధార న్యూస్ పెద్దపల్లి క్రైమ్:
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్ద కల్వల డిగ్రీ కళాశాల సమీపంలో లారీAP15Y4635 సిమెంట్ లోడుతో ఆగి ఉన్న లారీని మంచిర్యాలకు చెందిన డీసీఎం వ్యాన్ TS19T6214 ఖమ్మం కి డీసీఎం లో బ్రెడ్ సరఫరా చేసి తిరుగు ప్రయాణంలో డ్రైవర్ భానేశ్ నిదుర మత్తు లోకి జారుకొనగా ముందు ఉన్న లారీ వెనుక భాగాన్ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నవ్యక్తి P తిరుపతి 30 సంవత్సరాలు. అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన డ్రైవర్ని ప్రభుత్వ తరలించారు. పెద్దపల్లి టౌన్ ఎస్ఐ సహదేవ్ సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

