అగ్నిధారన్యూస్, పెద్దపల్లి :కొనసాగుతున్న   చేరికలు నిన్న అంకంపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ నేడు హనుమంతుని పేట బిజెపి ఎంపీటీసీ టిఆర్ఎస్ లో చేరిక.

పెద్దపల్లి మండలం హనుమంతుని పేట బీజేపీ పార్టీ కి చెందిన ఎంపీటీసీ గుర్రాల లక్ష్మీ-గట్టేశం గులాబీ గూటిలో చేరారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సదయ్య,  PACS డైరెక్టర్ మేకల కుమార్,. మేకల లక్ష్మణ్,  టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య, తెరాస నాయకులు బండి సతీష్, కందుల శ్రీనివాస్, పూదరి శ్రీనివాస్ నాగేశ్వర్ రావు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు .