అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:
కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వినోద్ విజయం… పెద్దపల్లి లి జిల్లాలోని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరుగగా ప్రత్యర్థి భిక్షపతి పై మడూరి వినోద్ ఘన విజయంసాధించారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 478 ఓట్లు పొల్ కాగా వినోద్ కు 343 ఓట్లు రాగ భిక్షపతి కి 131 ఓట్లు . 4 ఓట్లు ఇన్వాలీడ్ కాగా వినోద్ 212 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. కార్యదర్శి గా రాజేందర్ ఏకగ్రీవం కాగా కోశాధికారిగా పోలు సతీష్ కృష్ణప్రసాద్ పై గెలుపొందారు.ఎలక్షన్ అధికారిగా అడ్వాకేట్ ఉప్పు రాజు ఎలక్షన్ అబ్జర్వర్ గా పురుషోత్తం రెడ్డి లో ఉన్నారు.
