అగ్నిధార న్యూస్, పెద్దపెల్లి క్రైమ్:
ఈరోజు సాయంత్రం దాదాపు 7.30 ప్రాంతంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని కోట రాజయ్య 42 సుల్తానాబాద్ నివాసి మాజీ వార్డు మెంబర్, అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన మరొకరిని హుటాహుటిన ట్రాఫిక్ పోలీసులు పెద్దపల్లి హాస్పిటల్ కి తరలించారు.
పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
