✍️ ✍️జలంధర్

అగ్నిధార న్యూస్, ప్రతినిధి కరీంనగర్:

తెలంగాణ రాష్ట్రం లో గ్రామపంచాయతీల అభ్యున్నతికి   వివిధ స్థాయిలో  కృషి చేసినటువంటి నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈనెల 22 న గ్రామపంచాయతీ సేవలపై కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగే జాతీయ స్థాయి సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ నలుగురు వెళ్లనున్నారు రాష్ట్ర ప్రభుత్వం.. ఎంపిక చేసిన వారి వివరాలు మెదక్ జిల్లా పంచాయతీ అదికారి సిహెచ్.తరుణ్ రెడ్డి,జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పెట్ సర్పంచ్ పుణుగోటి కృష్ణారావు,కామారెడ్డి జిల్లా బావ్స్ వాడ మండలం కోనాపూర్ గ్రామ    పంచాయతీ కార్యదర్శిజి.భరత్, సిద్దిపేట జిల్లా,సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ పంచాయతి కార్యదర్శి జీవన్ రెడ్డి ఎంపిక..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.