అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

తెలంగాణ రాష్ట్ర లో రైతులను భయాందోళనకు గురి చేసే విధంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వలు వ్యవహరిస్తున్నాయని CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ

BJP TRS రెండు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నానయనిరాష్ట్రంలో రైతులకు భరోసా లేదనివెంటనే రైతులు వానాకాలం పండించిన పంటను కొనుగోలు చేయాలని మరియు వేసవికాలంలో వరి పంట వేసుకోవడానికి రైతులకు ఎలాంటి షరతులు లెని అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు
కేంద్రమే కొంటుందని TRS ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని BJP
TRSప్రభుత్వం కొంటుందని BJP లు ధర్నాలు చేయడంరైతులను మోసం చేయడమే అని అన్నారు
ఇరు పార్టీల ఫ్రెండ్లీ ధర్నాలతో రైతులకు నష్టం తప్ప లాభం లేదని అన్నారు

లేని పక్షం లో కమ్యూనిస్ట్ పార్టీ  భవిష్యత్ ఉద్యమాలు చేపదాతమని హెచ్చరించారు.
ఈ ధర్నాలో తాండ్ర సదానందం
బాలసాని లెనిన్ బండారు సాధనందం కలపెళ్లి శంకర్ రమేష్ తిరుపతి రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు