అవినీతి ఎంపిడిఓ సస్పెన్షన్
ఉపాధి హామీ పథకం ఏపీడిగా ఇంచార్జ్. కమాన్ పూర్ ఎంపీడీవోగా పని చేస్తున్న సమయంలో అవినీతి. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్, డిసెంబర్-20 ముత్తారం ఎంపిడిఓ, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీలో…
