Month: July 2025

ఇరు వర్గాలపై కేసు నమోదు

శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ క్రైమ్ ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి,…

గ్రామాలకు దోమకాటు

బ్లీచింగ్ చల్ల లేదు. ఆయిల్ బాల్స్ వేయలేదు. ఫాగింగ్ చేయలేదు. నిధులలేమిన నిర్లక్ష్య వైఖరినా..? అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతుంది. అయినప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్గా తీసుకోవలసిన జాగ్రత్తలు శూన్యం. పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో…

నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసిన మహిళలు

అగ్నిధారశంకరపట్నం న్యూస్ :జూలై/29 శంకరపట్నం మండల కేంద్రంలోని మహిళలు శ్రావణమాసంలోని మంగళవారం మరియు నాగ పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసి,పువ్వులు,పండ్లు,నైవేద్యాలతో చల్లంగా కాపాడు అమ్మ అని నాగదేవతను దర్శించుకున్నారు,ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె…

నడి రోడ్డుపై లారీల పార్కింగ్

– కిలో మీటర్ల మేర నిలిపిన వందల లారీలు అగ్నిధారన్యూస్ మంథని : ఖమ్మంపల్లి – తాడిచెర్ల (పెద్దపల్లి- భూపాలపల్లి జిల్లాలు) గ్రామాల మధ్యన మానెరు వాగుపై నిర్మించిన బ్రిడ్జితో మంథని మండల కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కి దూర…

కరెంట్ షాక్ తో రైతు మృతి

అగ్నిధారన్యూస్ మంథని : మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దండిగ కొమురయ్య తెల్లవారు జామున 6 గంటల సుమారులో పొలం దగ్గరకు వెళ్లిన తన తండ్రి ఇంకా రావడం లేదని కొడుకు దండిగ రవి పొలం వద్దకు వెళ్లి చూసే…

దుoదిబి వాగులో పడి వృద్ధుడు మృతి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం లోని రఘుపతి పేట దుందుభి వాగులో తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన సొంటే జంగయ్య (60) అనే వృద్ధుడు మరణించడం జరిగింది. రఘుపతి పేట నుండి తెలకపల్లి కి వెళ్లే రహదారి పై దుందుభినది…

హాస్పటల్ పారిశుద్ధ్య కార్మికుల తోలగింపు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధార న్యూస్, రామగుండం క్రైమ్ జూలై 25: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

హాస్పిటల్ ను సీజ్ చేయాలి

డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్. అగ్నిధారన్యూస్ కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ పట్టణంలో ఇందిరానగర్ లోని రెనీ హాస్పిటల్ లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు…

వాటర్ ఫాల్స్ అభివృద్ధికి ఆరు కోట్లు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే కి ధన్యవాదములు. కందుల అశోక్ యూత్ కాంగ్రెస్ యువకులు సబ్బితం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దాని…

ప్రత్యేక సదుపాయాలతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ ప్రాణాపాయ స్థితిలో గర్భిణీ మహిళకు రక్తహీనత తో పాటు ఉమ్ము నీరు ఎక్కువగా పోవడంతో పలు ఇబ్బందికర పరిస్థితులలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాన్ని కాపాడి నిండు…

విద్యార్థులకు హెల్త్ క్యాంపులు

విద్యతో పాటు నాణ్యత మైన భోజనం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) వెల్దండ మండలంలోని కస్తూరి బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు వారి ఆరోగ్యం కోసం డాక్టర్ సింధుజ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులో నిర్వహించడం జరిగింది.…

ఫ్లాష్ …ఫ్లాష్ …. పెద్దపల్లి జిల్లాలో డబల్ మర్డర్

ఇరు వర్గాల ఘర్షణ పంచాయతీ పేరుతో కత్తిపోట్లు ఇద్దరు దుర్మరణం..? సామాజిక మాధ్యమాల్లో వీడియోలు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లె గ్రామంలో భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా వివాదం ఏర్పడడంతో పెద్దమనుషుల సమక్షంలో ఈరోజు పంచాయతీ…

రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్

ఎన్నికల లబ్ధి కోసమే శంకుస్థాపనలు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు పోవాలి. అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని…

రోడ్డు వేసేది లేదు,! మరమ్మతులు చేసేది లేదు…!!

రోడ్డు వేసేది ఎప్పుడు..?..కనీసం మరమత్తులైన ఉన్నాయా..? – చిన్న పాటి వర్షానికే రోడ్డంతా బురద మయం – ముత్తారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి దుస్థితి అగ్నిధారన్యూస్ మంథని : నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ప్రధాన కూడలి చిన్న వర్షం…

రైల్వే జిఎంకు ఎన్ డి తివారి వినతి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతూర్ పర్యవేక్షించినారు. స్పెషల్ ట్రైన్లో పెద్దపల్లికి వచ్చిన జిఎం పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న…

కొనసాగుతున్న కంటి వైద్య శిబిరం

మూడవ రోజు కొనసాగుతున్న ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు. ప్రజలందరు ఉచిత కంటి వైద్య శిబిరం సేవలు సద్వినియోగం చేసుకోవాలి. 700 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా550 పైగా కంటి పరీక్షలు. 350 పైగా ఉచిత కంటి…

దొంగల ముఠా డొంక లాగిన మంథని పోలీసులు

– ఇక నుంచి గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ – కార్టన్ సెర్చ్ లు. – దొంగతనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు. – మంథని సీఐ బి.రాజు. అగ్నిధారన్యూస్ మంథని : పట్టణాలలో , గ్రామాలలో రోజు రోజుకు దొంగతనాలు పెరుగుతూనే ఉన్నాయి.…

అభివృద్ధి పనులకు మట్టి డబ్బులు

మట్టి తరలింపు ద్వారా 2 కోట్ల 47 లక్షల99 వేల 500 ఆదాయం.. 5 మండలాలో 2కోట్ల 44 లక్షలతో 23 అభివృద్ధి పనులు. చెరువులలో మట్టి తరలింపు పై పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ…

పట్టణంలో మున్సిపల్ అధికారుల తనిఖీ

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తాం. ప్రజాప్రయోజనాలు ముఖ్యం. తనిఖీలు కొనసాగుతాయి. 32 వేల రూపాయలు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిటౌన్:రాబోయే వర్షాకాలం…