* గీత సారాంశం*
3. పశ్యైతాం పాండుపుతాణా మాచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ జ్ఞానజిజ్ఞాస లేనేలేదు, విజ్ఞాన సముపార్జన అవసరేమేలేదు, గోటితో పోవునది గొడ్డలి వరకు వచ్చాక.. ఆచార్యుడు ఆరాధ్యుడులా కనిపించకపోయినా, చతురత ప్రదర్శించి, కాలాకాల…
