Month: April 2022

ఇఫ్తార్ విందు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి శుక్రవారం రోజు పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో కొలనూర్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని సర్వర్య మస్జీద్ లో ముస్లిం సోదరులకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .…

ఉచిత కంటి పరీక్షలకు విశేష స్పందన

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి )లైన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి విజన్ కేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది .ఈ సందర్భంగా పూదరి దత్త గౌడ్ ,డాక్టర్ అబ్దుల్ వాసే మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా కేంద్రంలో…

రోడ్డు ఆక్రమిత వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు..

రోడ్డు ఆక్రమిత వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు…. రోడ్డు మీద వ్యాపారం ప్రజల కు అసౌకర్యం. జండా చౌరస్తా లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఏ సి పి సారంగపాణి. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ…

పరిశ్రమలకు అనుమతులను సకాలంలో అందించాలి

■ పారిశ్రామికాభివృద్ది సంబంధిత అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్,లక్ష్మీనారాయణ. ■ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి. ■ అధికారులు బ్యాంక్ సిబ్బందిని అభినందించిన అదనపు కలెక్టర్. అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన…

*ఫ్లాష్ ఫ్లాష్ రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి*

*అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా* ఈరోజు మధ్యాహ్నం ప్రాంతంలో పెద్దపల్లి మండలం అందుగుల పల్లి వద్ద లారీ బైక్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసర్ల సురేష్ కుమార్,38 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్, ఇరిగేషన్ డివిసన్ నం.7, రామగుండం పనిచేసే ఉద్యోగి మృతి చెందారు.…

మేడే రోజు నీలి జెండా ఎగుర వేద్దాం

మేడే కార్మిక దినోత్సవం రోజు నీలి జెండా ఎగుర వేద్దాం….. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరిపి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మేడే కార్మికదినోత్సవాన్నిఘనంగాజరుపుకోజరుపుకోవాలని.తెలంగాణ…

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి

■ కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ■ తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్. అగ్నిధారన్యూస్( గోదావరిఖని )తిలక్ నగర్ లోని ఐ ఎఫ్ టి యు కార్యాలయం…

మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎంపీపీ

★★★ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతులమీదిగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీడీవో రాజు……. .అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ దీన్ దయాల్ అవార్డు ప్రదానోచ్ఛవ…

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

అగ్నిధారన్యూస్ పెద్దపెల్లిజిల్లా పెద్దపల్లిజిల్లా పెద్దపల్లి మండలం పెద్దకాల్వల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంను వెనకనుండి బలంగా ఢీకొట్టడంతో. కారులో ఉన్న చైత్ర ముఖి ,హులాస్ రామ్ ,అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఐదుగురు…

గ్రామంలో విషాదం నాడు అన్న నేడు తమ్ముడి మరణం,

అగ్నిధారన్యూస్ జగిత్యాల మేడిపెల్లి మం. పోరుమల్ల గ్రామానికి చెందిన కటకం కృష్ణహరి రాజమణి దంపతులకు ఇద్దరు కుమారులు., బతుకుదెరువు నిమిత్తం జగిత్యాల పట్టణంలో స్థిరపడ్డారు., రాహుల్ ఈ నెల 19వ తేదీన మళ్ళీ వస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళాడు నాలుగు…

పాఠశాల గోడపై అశ్లీల రాతలు

■ భారతదేశం పటం పై పాఠశాల ఆవరణలో అశ్లీల వెబ్ సైట్ రాతలు. ■ పట్టించుకోని ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం. ■ ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలి తల్లిదండ్రులు డిమాండ్. ■ ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరే కారణం. అగ్నిధారన్యూస్ (…

💐ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏ ఎం సి డైరెక్టర్ మంజుల💐

■ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఏ ఎం సి డైరెక్టర్. ■ పాల్గొన్న ముస్లిం సోదరులు మత పెద్దలు. ■ పండుగలు మన జీవన స్రవంతిలో ఒక భాగం. ■ మహోన్నతమైన దైవం మానవాళికి మార్గదర్శకత్వం ఆలేరు ఏఎంసి డైరెక్టర్…

ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో వాహన తనకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది పెండింగ్లో చాలన్ వాహనాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి అన్నారు .త్రిబుల్ రైడింగ్ ,సెల్ఫోన్…

పౌర హక్కుల సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )శుక్రవారం 22 ఏప్రిల్ 2022న ఉదయం పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర కరపత్రం విడుదల చేసిన అనంతరం పౌరహక్కుల సంఘం నేతలు మాట్లాడుతూ…. పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగవ మహాసభలు ఏప్రిల్,24,2022న…

*త్రుటిలో తప్పిన పెను ప్రమాదం*

అగ్నిధారన్యూస్ (మంచిర్యాల) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుండి వెళ్తున్న రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి…

గంజాయి రహిత జిల్లా కావాలి డిసిపి రవీందర్

■ గంజాయి ఇతర మత్తు పదార్థాల పైన నిరంతర నిఘా డి సి పి రవీందర్. ■ సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం ■ నగదు పురస్కారం అందిస్తాం డి సి పి ■ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి…

ఎమ్మెల్యే ను కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు

ఎమ్మెల్యే ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ముదిరాజ్ సంఘం నాయకులు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోoది. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే లక్ష్యం ఎమ్మెల్యే డాక్టర్…

టి ఎం కుంటలో మత్స్య సహకార సంఘ ఎన్నికలు

ఏకగ్రీవం ఆయన ఎన్నిక ఎన్నికల అధికారిని డైరెక్టర్ల ని శాలువాతో సన్మానించిన వైస్ ఎంపీపీ అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )గురువారం రోజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తుర్కల మద్దికుంట గ్రామంలో పాలకవర్గం ఎన్నికలు జరిగాయి ఎలక్షన్ ఆఫీసర్ గా ( కోఆపరేటివ్…

ఆర్థిక సహాయం చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి- ప్రవీణ్

అగ్నిధార న్యూస్ ( జగిత్యాల )పట్టణ శ్రీ భక్త మార్కండేయ యువజన స్వ చ్ఛంద సేవా సమితి ద్వారా నిరుపేద తల్లి దండ్రుల కు అండగా నిలవాలని తుంగురు గ్రామమునకు చెందిన వేముల గంగన్న – కీ”శే” యశోద కనిష్ట పుత్రిక…

సర్వ మతాలు సమానమే ఎమ్మెల్యే దాసరి

రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )మండలంలోని 667కి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలoలోని ఎంపీడీఓ కార్యాలయంలో వస్త్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ…