అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో వాహన తనకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది పెండింగ్లో చాలన్ వాహనాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి అన్నారు .త్రిబుల్ రైడింగ్ ,సెల్ఫోన్ డ్రైవింగ్, చేయొద్దని సూచించారు .ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ శ్రీనివాస్.
