ఏకగ్రీవం ఆయన ఎన్నిక

ఎన్నికల అధికారిని డైరెక్టర్ల ని శాలువాతో సన్మానించిన వైస్ ఎంపీపీ

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి )గురువారం రోజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తుర్కల మద్దికుంట గ్రామంలో  పాలకవర్గం ఎన్నికలు జరిగాయి ఎలక్షన్ ఆఫీసర్ గా (  కోఆపరేటివ్ అసిస్టెంట్ రీస్టార్ట్.  )  సుమిత్ర   ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలలో  . 9 మంది ని డైరెక్టర్లుగా    ఎన్నుకోవడం జరిగింది. ఈ 9 మంది డైరెక్టర్ల నుండి సంఘం అధ్యక్షులుగా రాచకొండ శ్రీనివాస్ ని, ఉపాధ్యక్షులుగా ముత్యాల చంద్రయ్యని, కార్యదర్శిగా కనకట్ల స్వామిని, మరియు డైరెక్టర్లుగా ముత్యాల భూమయ్య, కళవేన ఐలయ్య, ముత్యాల తిరుపతి,పోలుదాసరి రవి, రాచకొండ శంకర్, కళవేన చంద్రమౌళి, అభ్యర్థులుగా ఎంపికైనారు. ఎంపికైన అభ్యర్థులను మరియు ఎలక్షన్ ఆఫీసర్ ని సంఘం తరుపున శాలువాతో పెద్దపల్లి వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య ఘనంగా సన్మానించారు , ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్యాల రాము     కళవేన నర్సయ్య, ముత్యాల వెంకటస్వామి, ముత్యాల రాయమల్లు, కళవేన రమేష్, రాచకొండ గట్టయ్య, యాదగిరి నర్సింగం, ముత్యాల వీరేశం, కీర్తి శ్రీనివాస్, ముత్యాల రాజు, యాదగిరి మహేందర్, పిడుగు రవి, ఈర్ల శంకరి, తాడవేణి ఈరయ్య, కళవేన అంజయ్య, కందుల కనుకయ్య,ముత్యాల వెంకన్న, తదితరులు  పాల్గొన్నారు.