అగ్నిధార న్యూస్ ( జగిత్యాల )పట్టణ
శ్రీ భక్త మార్కండేయ యువజన స్వ చ్ఛంద సేవా సమితి ద్వారా నిరుపేద తల్లి దండ్రుల కు అండగా నిలవాలని తుంగురు గ్రామమునకు చెందిన వేముల గంగన్న – కీ”శే” యశోద కనిష్ట పుత్రిక లక్ష్మి వివాహమునకు శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ద్వారా మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి- ప్రవీణ్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పొలస గాజంగి నందయ్య సర్పంచ్పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు దాసరి మహేందర్, వొల్లాల గంగాధర్, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి తాటిపాముల వినోద్ కుమార్, సేవా సమితి అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, సభ్యులు కొక్కుల సుదర్శన్, మానపురి శ్రీనివాస్, వేముల శంకర్, భోగ రాజేశం, గుండేటి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు