Month: April 2022

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు

■ పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు: పెద్దపల్లి ఏసిపి సారంగపాణి… ■ రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు. ■ చలివేంద్రం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )…