అగ్నిధారన్యూస్ పెద్దపల్లి శుక్రవారం రోజు పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో కొలనూర్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని సర్వర్య మస్జీద్ లో ముస్లిం సోదరులకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు  .
ఈ కార్యక్రమంలో సయ్యద్ మస్రత్, మజీద్ కమిటీ సభ్యులు,మీర్జా అమిన్ బేగ్ తాజోద్దీన్,గోరె జానీ, అబీజల్ భాయ్,పాషా, మరియు మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేంసాగర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు, ,మాజీ సర్పంచ్, ఢిల్లీ శంకర్,రేగుల తిరుపతి,దేవిడి శ్యామ్ రెడ్డి,బైరి రవి గౌడ్ చొప్పరి రాజయ్య,పుప్పాల శంకర్,సమ చిన్నయ్య,కసారపు శ్రీనివాస్,మద్దెల గట్టు, బైరి సంతోష్,కోమాల సుధన్, దేవిడి రంగరెడ్డి, రవీందర్ రెడ్డి,కొల్లూరి చందు,తదితరులు పాల్గొన్నారు.