అగ్నిధార :ప్రతినిధి ‘హరి ఓం జై శ్రీ మాత్రే నమః శ్రీ మహాగౌర్యై నమః శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కార్యక్రమం లో భాగంగా అమ్మవారి నవరాత్రుల ఈరోజు నవదుర్గ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ లక్ష్మీ దేవి హోమం దుర్గా హోమం రుద్ర హోమము ఈరోజు అమ్మవారి సన్నిధానంలో చేయడం జరిగినది అందుకుగాను గ్రామంలో పాడి పంటలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాల తో సుఖ సంతోషాలతో ఉండాలని
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జై భవ విజయి భవ
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సి లారపు సత్యం అయ్యగారు రాకేష్ శర్మ అజయ్ శర్మ రావుల చంద్రమౌళి అశోక్ గ్రామ ప్రజలు ప్రజలు పాల్గొన్నారు
