Month: June 2024

శ్రీచైతన్య కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి

అగ్నిధారన్యూస్, కరీంనగర్: ఫుడ్ ఫైజన్ వల్ల ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి యువజన నాయకులు. ఆదివారం రోజు ఉదయం కరీంనగర్ నగరంలోని, శ్రీచైతన్య కళాశాల మంకమ్మ తోట హాస్టల్లో, విద్యార్థులు తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల విద్యార్థులు…

అనారోగ్యంతో మాజీ ఎంపీ మృతి

అగ్నిధారన్యూస్ అదిలాబాద్ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బిజెపి నేత అదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ ఈరోజు ఉదయం అనారోగ్య సమస్య తీవ్రతరం కావడంతో అదిలాబాదు నుండి హైదరాబాద్ కు తరలించే మార్గమధ్యలో…

ఫ్లాష్ ఫ్లాష్ గుర్తుతెలియని అస్తిపంజరం

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి మండల కేంద్రంలోని సబ్బితం గ్రామానికి చెందిన మేకల కాపరులు మేకలు మేపడానికై గట్టుసింగారం గుట్టపైకి వెళ్లగా అక్కడ గుర్తు తెలియని మగ వ్యక్తి అస్తిపంజరంను గుర్తించి, సబ్బితం గ్రామపంచాయతీ కార్యదర్శి తెలుపగా, సబ్బితం కార్యదర్శి ఫిర్యాదు మేరకు…

ఫ్లాష్ ఫ్లాష్ ఇద్దరు జిల్లా అధికారులు సస్పెండ్

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి, జూన్-27: పెద్దపల్లి జిల్లా భూగర్భ జలాల శాఖ అధికారిగా పనిచేస్తున్న కే.రవి శంకర్, జిల్లా ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న ఎం. సురేష్ బాబు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ…

మౌళిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలి

రెండు పడక గదుల ఇండ్ల వద్ద మౌళిక సదుపాయాల కల్పన. 2బీ.హెచ్.కె పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. కూనారం రోడ్డులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇండ్ల పరిశీలన. పెండింగ్ ధరణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి. సుల్తానాబాద్ మండలం తహసిల్దార్…

ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

నిబంధనల మేరకు వసతులు కల్పించాలి. హస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూన్-24: సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పెద్దపల్లిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల సంక్షేమ హాస్టల్, రంగంపల్లిలోని బీసి…

పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు

పి.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ. జూన్ 23 ఆదివారం ఉదయం 9 నుండి 12-30 వరకు పరీక్ష నిర్వహణ. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా…

చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

వారం రోజులు గడవకముందే మండల కేంద్రంలో మరో సంఘటన. కఠినంగా శిక్షించాలి అంటున్న మహిళా సంఘాలు. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలం కేంద్రంలోని కాట్నపల్లి రైస్ మిల్లులో వారం రోజుల క్రిందట చిన్నారిపై జరిగిన అత్యాచార అనంతరం హత్య…

తహశీల్దార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. పాలకుర్తి,అంతర్గాం, రామగుండం. అగ్నిధారన్యూస్,జూన్ -21: పెద్దపల్లి జిల్లాలోనీ మూడు మండలాల తహశీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రామగుండం,…

నులిపురుగుల నివారణకు  ఆల్బెండజోల్ మాత్రలు  

1-19 సంవత్సరాల పిల్లలందరికి మందులు పంపిణీ. గాయత్రి విద్యాసంస్థల చైర్పర్సన్ అల్లెంకి శ్రీనివాస్… అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , జూన్ -20: ఆరోగ్యవంతంగా ఉండడం కోసం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించి, వారిని నులిపురుగుల నుండి రక్షణ పొందాలని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్…

సీసీ మీద మట్టి జారి పడితే ఎట్లా..

ధ్వంసమైన సిసి రోడ్లు పట్టించుకోని అధికారులు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో ప్రధాన చౌరస్తా వద్ద సిసి రోడ్డు మీద పదుల సంఖ్యలో మట్టి పోయడం ద్వారా గ్రామంలో పాదచారకులు, వాహనదారులు, తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.…

తెలంగాణలో ఐఎస్ఎస్‌లన బదిలీ

తెలంగాణాలో 20 మంది ఐఎస్ఎస్‌లను బదిలీ…. అగ్నిధారన్యూస్ హైదరాబాద్ శనివారం నాడు 20 మంది ఐఏఎస్ అధికారులను, బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, తొ సహా మొత్తం 20…

హత్యకు గురైన చిన్నారికి న్యాయం చేయాలి

రోడ్డుపై ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న నాయకులు బంధువులు. రైస్ మిల్ ఓనర్స్ దిగిరావాలన్న నాయకులు. అత్యాచారంచేసి హత్య చేసిన నిందితున్ని అప్పజెప్పాలి అంటున్న కుటుంబ సభ్యులు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లీ గురువారం రాత్రి అత్యాచారంతో పాటు…

మెరిట్ స్కాలర్షిప్ సాధించిన సుద్దాల విద్యార్థి

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ కు చెందిన 8వ తరగతికి చెందిన కాసర్ల సాక్షిత్ నేషనల్ మెయిన్స్ కం మెరిట్ అవార్డు స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.…

ఫ్లాష్ ఫ్లాష్ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి

ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. అగ్నిధారన్యూస్( రామగుండం పోలీస్ కమిషరేట్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి, మరొకరికి…

ఉరివేసుకుని యువకుని ఆత్మహత్య

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రెడ్డి రమేష్ తరచుగా తాగి వస్తు నిన్న రాత్రిభార్యతో గొడవ పడడంతో పక్కన మరో సొంత ఇల్లు ఉండడంతో ఆమె అక్కడికి వెళ్లి నిద్రపోవడంతో తెల్లారి వచ్చి చూసేసరికి ఉరివేసుకొని రెడ్డి రమేష్ ఆత్మహత్య…

జాతి నిర్మాణానికి తోడుపడుదాం

ఈనెల 21న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం. రాష్ట్ర కమిటీ ఏర్పాటు. ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరు పాల్గొనాలి. వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ పిలుపు. అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించే,కార్యక్రమానికి రావాల్సిందిగా మోత్కుపల్లి నర్సింహులు,…

ఎం పీ ఓ పై వే టు

పంచాయతీరాజ్ కమిషనరేట్ కు ఎంపీఓ సరెండర్. మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు. చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్రమ ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ ను విధుల నుంచి…

Big breaking… మంథని ఎంపీఓ సరెండర్

మహిళ పంచాయతీ కార్యదర్శులను వేధించారు. చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు. అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: అనుకున్నట్లుగానే మంథని ఎంపీఓ ఆరిఫ్ పైన వేటుపడింది విధుల నుంచి తప్పిస్తూ కమిషనర్ పంచాయతీరాజ్ హైదరాబాద్ కి పెద్దపల్లి జిల్లా కలెక్టర్…

వసుంధర విజ్ఞాన వికాస మండలి స్ఫూర్తి అవార్డుకు డాక్టర్ దేవీ లక్ష్మీనరసయ్య ఎంపిక

అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జిల్లా 8 వ కాలనీ వసుందర విజ్ఞాన వికాస మండలి 31 వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కవితల పోటీలు. వ్యాసరచన పోటీలు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి స్ఫూర్తి అవార్డులు ఇస్తు…