అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్

సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రెడ్డి రమేష్ తరచుగా తాగి వస్తు నిన్న రాత్రిభార్యతో గొడవ పడడంతో పక్కన మరో సొంత ఇల్లు ఉండడంతో ఆమె అక్కడికి వెళ్లి నిద్రపోవడంతో తెల్లారి వచ్చి చూసేసరికి ఉరివేసుకొని రెడ్డి రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.