Month: March 2024

ఎల్లమ్మ బోనం ఎత్తిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్ సుల్తానాబాద్ మండలంలోని మంచిరామీ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల జాతర పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. ఆయనకు మంచిరామీ…

నెగ్గిన అవిశ్వాసం మున్సిపల్ కాంగ్రెస్ వశం

అగ్నిధారన్యూస్ ( కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి పై అవిశ్వాసం నెగ్గింది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం పై కౌన్సిలర్లతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. 49 మంది సభ్యులు…

ముగిసిన పది పరీక్షలు

పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు,7,716 మంది హాజరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. … పెద్దపల్లి డి.ఈ.ఓ.- డి.మాధవి. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మార్చి -30: 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 7,716 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ…

దడ పుట్టిస్తున్న పచ్చకామర్ల వ్యాధి

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పరిధిలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల సంఖ్యలో యుక్త వయసు వారితో సహా ఆయా వయసుల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల…

పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఎన్నిక

పెద్దపల్లి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నిక…… అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 25 సంవత్సరానికి గాను అధ్యక్ష కార్యదర్శులుగా లకిడి భాస్కర్ ,కోటగిరి శ్రీనివాస్ ఎన్నికైనట్లు…

వ్యక్తి కనబడుటలేదు

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తొట్టు భూమయ్య తండ్రి రామయ్య వయస్సు 70 సంవత్సరాలు గల వ్యక్తి తేదీ 11 మార్చి 2024 నుండి కనబడుటలేదని ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి…

భార్యను హత్య చేసిన భర్త…..

వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపి కృష్ణ. మద్యానికి బానిసైన భర్త. పంచాయతీ పెట్టిన తీరు మారని పున్నంరెడ్డి. తాగొద్దు అన్నoదుకే హత్య. మృతురాలి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు. 24 గంటల లోపే నిందితుడిని రిమాండ్ కు పంపిన పోలీసులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి…

బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్ పార్టీలో చేరిక

బిజెపికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా. కాంగ్రెస్ పార్టీలో చేరిక. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజక వర్గానికి చెందిన బిజెపి మాజీీ మంత చింత రంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి కాం,గ్రెస్ పార్టీలో సొంత…

యువకుడి దారుణ హత్య

అగ్నిధారన్యూస్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి.రామేశ్వర్ పల్లి శివారులో ఓ యువకుడు మంగళవారం ఉదయం దారుణ హత్యకు గరయ్యాడు మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు కామారెడ్డి రూరల్ దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.రంగం లోకి దిగిన పోలీసులు విచారణ…

హవాయి కార్చిచ్చు మృతులకు ప్రగాఢ సానుభూతి

అగ్నిధారన్యూస్ మంథని : అమెరికాలో హవాయి కార్చిచ్చు ప్రమాదంలో చనిపోయిన మృతులకు హవాయి మాయి దీవులలో మంథని డివిజన్ రైతు సంఘం నాయకుడు మూల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ ప్రమాదంలో ఎందరో అసురు భారారు. అమెరికా పర్యటనలో…

ఇచ్చిన మాట మరచిన ప్రభుత్వం

ఆయ్యా సర్కారు సాయం చెయ్ సారు.. రుణ మాఫీ కాకా పాయే – రైతు బంధు రాకాపాయే… ప్రాథమిక హక్కుతో ఓటు వేసి అడుక్కునే పరిస్థితి… –ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్. అగ్నిధారన్యూస్ (ఆదిలాబాద్ జిల్లా) తెలంగాణ…

భూ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి

మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భూ సేకరణ ప్రతిపాదనలు రూపొందించాలి. భూ సేకరణ ప్రతిపాదనల రూపకల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి వరంగల్ -మంచిర్యాల మధ్య 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ జాతీయ…

పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ ప్రారంభం

మార్కెట్ డిమాండ్ అనుగుణంగా మన నైపుణ్యాలను అప్ డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. టాస్క్ సెంటర్ ను యువత వినియోగించుకొని తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. యువత లక్ష్యాల సాధనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

అభివృద్ధి పథకాలు నిరంతరం కొనసాగుతాయి

ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. ప్రజా రంజక పరి పాలన కొనసాగిస్తాం. అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: శుక్రవారం రోజు సాయంత్రం పెద్దపల్లి మండల ప్రజా పరిషత్…

ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

అగ్నిధారన్యూస్,గోదావరిఖని: బుధవారం రోజు జిఎం ఆఫీస్, ఎస్ అండ్ పిసి, వద్ద సెక్యూరిటీ సిబ్బంది బూరుగుల సదానందం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి బిసి అసోసియేషన్ ఏరియా ప్రెసిడెంట్ డాక్టర్ మధు, ముఖ్య సలహాదారుడు చిలుక శ్రీనివాస్,…

ప్రశ్నిస్తే కేసులు పెడతారా…?

హనుమకొండ ఏసీపి దేవేందర్ రెడ్డికి వామపక్ష విద్యార్థి సంఘాల వినతిపత్రం. హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సమంజసమా..? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర విచారణ జరపాలి. అగ్నిధారన్యూస్, హనుమకొండ: హనుమకొండ పరిధిలోని భీమారంలో…

జర్నలిస్ట్ సంఘ నాయకులు ఆదర్శంగా ఉండాలి

జర్నలిస్ట్ లు భజనకారులుగా మారోద్దు…! ప్రశ్నించేవారిని అణచివేస్తారా..? ఏకగ్రీవ తీర్మానం ద్వారా పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు. వనపర్తి జిల్లా ప్రేస్ క్లబ్ అధ్యక్షులు అంబటి. అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా: మోసకారి మాటలు చెప్పే జర్నలిస్టు సంఘ నాయకులను నమ్మి మోసపోవద్దని వనపర్తి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ గోదాముల వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నీరుకుళ్ళ గ్రామానికి చెందిన అడ్డగుంట మొండయ్య, గోదావరిఖని కి చెందిన కనుకయ్యలు కనుకుల గ్రామంలో సంవత్సరీకం కార్యక్రమం ముగించుకొని…