అగ్నిధారన్యూస్ కామారెడ్డి:
కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తొట్టు భూమయ్య తండ్రి రామయ్య వయస్సు 70 సంవత్సరాలు గల వ్యక్తి తేదీ 11 మార్చి 2024 నుండి కనబడుటలేదని ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదని కూతురు జాటపు మమత తెలిపారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ దేవనపల్లి ఎస్ ఐ లు 8712686148 ,8712686150 నంబర్స్ కి తెలియజేయాలన్నారు..
