బిజెపికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా.
కాంగ్రెస్ పార్టీలో చేరిక.
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజక వర్గానికి చెందిన బిజెపి మాజీీ మంత చింత రంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి కాం,గ్రెస్ పార్టీలో సొంత గూటికి చేరారు . నాగర్ కర్నూల్ కాంగ్రెెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో పార్టీలో బుధవారం చేరారు.1989లో ఎన్టీ రామారావుపై పోటీ చేసి గెలుపొందిన చిత్తరంజన్ దాస్ కు జాయింట్ కిల్లర్ గ బిరుదు వచ్చింది.
