Month: March 2024

మా ఇల్లు మాకు ఇప్పించండి

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చెందిన ఇల్లును కొనుగోలు చేశామని తాము కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలని చందపల్లికి చెందిన బట్టు కమల అధికారులను వేడుకున్నారు. 2016 లోనే…

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప్రత్యేక చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు. పోలీస్ నిఘా పెంచాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. రామగుండం పోలీస్ కమీషనర్…

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి జూపల్లి

హాస్పిటల్ కు తరలించిన మంత్రి జూపల్లి అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : ఆదివారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా జాతీయ రహదారిపై రాయికల్ టోల్…

బెల్ట్ షాపులపై కొరడా..!

జిల్లాలోని బెల్ట్ షాపులు మూసివేయాలి అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంభించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి. అగ్నిధారన్యూస్. పెద్దపల్లిమార్చి -05: జిల్లాలో ఉన్న…

తృటిలో తప్పిన పెను ప్రమాదం

అధికారులకు సమాచారమిచ్చిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డు వల్లబ్ నగర్ లో అకస్మాత్తుగా ఐరన్ విద్యుత్ స్తంభం ఒరిగింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి మున్సిపల్…

పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ కేంద్రం ప్రారంభం

ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన పి ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది. పోస్ట్ ఆఫీస్ సేవలు పొందాలని పిలుపు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లి పోస్ట్ ఆఫీస్ లో నూతనంగా సంవత్సర కాలంలో సేవలు నిలిచిపోయిన ఆధార్ సేవ కేంద్రం సేవ…

కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడికక్కడే అయిదుగురు మృతి మృతుల్లో ముగ్గురు చిన్నారులు అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై టేక్కలయ్య దర్గా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.బళ్లారికి చెందిన కుటుంబం పెళ్లి…

బిగ్ న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తాత్కాలిక బ్రేక్

రాష్ట్రవ్యాప్తంగా భారీగా అవినీతి. విచారణ ఆదేశించిన ప్రభుత్వం. దాదాపు 40000 దరఖాస్తులు పెండింగ్. విచారణ అనంతరం లబ్ధిదారులకు న్యాయం. విచారణలో చిక్కుకునేది ఎవరు….? సర్కారు నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో దడ. అగ్నిధారన్యూస్ హైదరాబాద్// పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు…

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పల్స్ పోలియో కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు….. మార్చి 3న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో. భారతదేశ పోలియో రహిత దేశం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…

ఆగని అక్రమ దందా

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. రెండు ట్రాలీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. 70 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టివేత. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యంకొని…