ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన పి ప్రభాకర్.
కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది.
పోస్ట్ ఆఫీస్ సేవలు పొందాలని పిలుపు.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లి పోస్ట్ ఆఫీస్ లో నూతనంగా సంవత్సర కాలంలో సేవలు నిలిచిపోయిన ఆధార్ సేవ కేంద్రం సేవ కేంద్రాన్ని సోమవారం పెద్దపల్లి సూపరింటెందెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసేస్ పి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని తరమోత్సవం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా తమ ఆధార్ కార్డు లో మొబైల్ నెంబర్ మార్పునకు, అడ్రెస్స్ మార్పునకు, నూతనంగా ఆధార్ కార్డ్ తీసుకొనుటకు పెద్దపల్లి పోస్ట్ఆఫీస్ ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి సునీల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ పెద్దపల్లి నరేష్ పోస్ట్ మాస్టర్ కొమరయ్య,వికాస్, స్వామి, శంకరయ్య సిబ్బంది పాల్గొన్నారు.



