అగ్నిధారన్యూస్,గోదావరిఖని:
బుధవారం రోజు జిఎం ఆఫీస్, ఎస్ అండ్ పిసి, వద్ద సెక్యూరిటీ సిబ్బంది బూరుగుల సదానందం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి బిసి అసోసియేషన్ ఏరియా ప్రెసిడెంట్ డాక్టర్ మధు, ముఖ్య సలహాదారుడు చిలుక శ్రీనివాస్, 11 గ్రూప్ ఏజెంట్ , దేవాచారి పాల్గొన్న సందర్భంగా..
బిసి లైసనింగ్ ఆఫీసర్ ను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు, రామగుండం నియోజకవర్గం, ఎమ్మెల్యే మాక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్. సింగరేణి సి అండ్ ఎం డి బలరాం, (ఐఆర్ఎస్) బిసి వ్యవస్థాపకుడు పంజాల శ్రీనివాస్ లకు, పాలాభిషేకం, పూలాభిషేకం, చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మధు, చిలక శ్రీనివాస్ , దేవచారి,. సదనందం, ఆకుల కృష్ణమూర్తి, శ్రీనివాస్, నాగేంద్ర ప్రసాద్ రాధాకృష్ణ, కర్రె రవి , రాజేశ్వరరావు సెక్యూరిటీ సిబ్బంది, పాల్గొన్నారు.



