Month: May 2025

వాహనాల వేలం

పెద్దపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ కె నాగేశ్వర్ రావు. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మే -31: వివిధ కేసులలో పట్టుబడిన 10 వాహనాలను జూన్ 4న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి ఎక్సైజ్ స్టేషన్ బండారికుంటలో వేలం వేస్తున్నట్లు పెద్దపల్లి ఎక్సైజ్ శాఖ…

అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మే-31: జిల్లాలో పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో అధికారులుఅందరు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణా…

ఆరంభ సూరత్వం

ఆదిలోనే హంస పాదు. ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. సర్కస్ పీట్లు చేసిన వృద్ధులు. ఇబ్బంది పడ్డ వాహనదారులు. రిపేర్ షెడ్లకు పోయిన ద్విచక్ర వాహనాలు. శాశ్వత పరిష్కారం చేపట్టాలి అంటున్న ప్రజలు. 37వ గేటును మళ్లీ ప్రారంభించాలంటున్న కొత్తపల్లి గ్రామ…

నంబాల మరణం ప్రపంచ కార్మిక వర్గానికి తీరని నష్టం

అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు భారత పాలకవర్గాల కిరాయి సైన్యం చేతిలో చిక్కి మరణించడం..ప్రపంచ కార్మిక వర్గానికి తీరని నష్టం అని ప్రజాస్వామిక ఉద్యమకారుడు ఎరుకల రాజన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం కామ్రేడ్…

వైభవోపేతంగా వివాహం జరిపించిన జిల్లా కలెక్టర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన , స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్,జిల్లా ఉన్నతాధికారులు. 61, 800 రూపాయల చెక్ అందించిన టీఎన్జీవో సంఘం అధ్యక్షులు బొంకూర్ శంకర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెళ్లి వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.…

అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి సేవారత్న రాష్ట్ర అవార్డు

అగ్నిధారన్యూస్ ఖమ్మం ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపర మేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి విశాఖపట్నం కి చెందిన సెయింట్ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ సేవా రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. దివ్యమూర్తి సమాజంలో చేస్తున్న అనేక సేవలకు…

వినతులను సత్వరమే పరిష్కరించాలి

కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, మే 12: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను…

తల్లిదండ్రులకు పాద పూజా

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో… తల్లిదండ్రుల త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపే గొప్ప కార్యక్రమం పాద పూజ ఐక్యత పౌండేషన్ గౌరవధ్యక్షులు సుంకిరెడ్డి సుభాషిని కృష్ణారెడ్డి అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో గత 20 రోజులుగా ఐక్యత…

పోరాటాల ఫలితం ఆర్టిఐ ప్రధాన కమిషనర్ నియామకం

వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ అగ్నిధారన్యూస్ హైదరాబాద్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతి ఒక్క సభ్యుల కృషి ఫలితమే సమాచార ప్రధాన కమిషనర్ ను నియమించడం అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ…

త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి టౌన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టి యు ఎస్ ఐ డి సి నిధులు 5 కోట్ల రూపాయలతో పేద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో సిసి రోడ్లు,మురికి…

ఫ్లాష్.. ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో మల్టీ పర్పస్ వర్కర్ మృతి

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి క్రైమ్ పెద్దపల్లి మండలం సబితం గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా లారీ ఒకసారిగా ఢీకొట్టడంతో టైర్ కింద…