అగ్నిధారన్యూస్ ఖమ్మం
ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపర మేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి విశాఖపట్నం కి చెందిన సెయింట్ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ సేవా రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. దివ్యమూర్తి సమాజంలో చేస్తున్న అనేక సేవలకు గాను, మోటివేషనల్ స్పీచ్ లకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆర్గనైజేషన్ వారు తెలియజేశారు.ఈ అవార్డును డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి ముదిగొండ మండల తహసిల్దార్ కార్యాలయంలో ముదిగొండ మండల ఎంఆర్ఓ కె. సునీత ఎలిజబెత్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. తదనంతరం డాక్టర్ దివ్యమూర్తిని తహసిల్దార్ శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 64 అవార్డులు వచ్చాయని, 109 చోట్ల సన్మానం జరిగిందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ తహసిల్దారు సిబ్బంది మోహిద్ సుల్తానా, హారిక, రఫీ, సత్యానందం, అబ్బాస్, జానీ, నాగలక్ష్మి, ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి సేవారత్న రాష్ట్ర అవార్డు
ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపర మేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి విశాఖపట్నం కి చెందిన సెయింట్ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ సేవా రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. దివ్యమూర్తి సమాజంలో చేస్తున్న అనేక సేవలకు గాను, మోటివేషనల్ స్పీచ్ లకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆర్గనైజేషన్ వారు తెలియజేశారు.ఈ అవార్డును డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి ముదిగొండ మండల తహసిల్దార్ కార్యాలయంలో ముదిగొండ మండల తహసిల్దార్ కె. సునీత ఎలిజబెత్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. తదనంతరం డాక్టర్ దివ్యమూర్తిని తహసిల్దార్ దివ్యమూర్తి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 64 అవార్డులు వచ్చాయని, 109 చోట్ల సన్మానం జరిగిందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ తహసిల్దారు సిబ్బంది మోహిద్ సుల్తానా, హారిక, రఫీ, సత్యానందం, అబ్బాస్, జానీ, నాగలక్ష్మి, ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.

