Month: May 2024

ఫ్లాష్ ఫ్లాష్ ఘోర రోడ్డు ప్రమాదం

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలో చోటు చేసుకున్న లారీ ప్రమాదం బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ పూసాల మూల మలుపు వద్ద నుండి సంగీత మొబైల్ స్టోర్ వరకు పలు వాహనాలను, గప్చుప్…

ఈ ఎంపీఓ మాకొద్దు…. ఆగడాలు భరించలేము

అరాచకాలు భరించలేకపోతున్నాం. అవమానాలు సహించలేకపోతున్నాం. మానసికంగా వేధిస్తుండు. మాట వినకుంటే హింస తప్పదు. పంచాయతీ కార్యదర్శులను మనుషులుగా చూస్తుండు. మెమోల పేరుతో డబ్బులు వసూలు. విందుల పేరుతో కాలక్షేపం.. ఎంపీఓపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు. అగ్నిధారన్యూస్ కలెక్టరేట్:…

బిగ్ బ్రేకింగ్ ఎంపీ ఓ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ఎంపీఓపై కలెక్టర్ కు ఫిర్యాదు అగ్నిధారన్యూస్ కలెక్టరేట్ గురువారం రోజు మంథని మండలం లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు ముక్కుముడిగా కలెక్టరేట్ కేంద్రానికి తరలివచ్చి ఎంపీఓ ఆరిఫ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ……

Kaleshwaram,కాలేశ్వరం ఆలయంలో సెల్ ఫోన్ లొల్లి

ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. అగ్నిధారన్యూస్, కాలేశ్వరం//మంథని: ఆలయం అంటేనే ప్రశాంతతకు నిలయం, దైవం మీద భక్తి కావచ్చు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కావచ్చు,దైనందిన ఉరుకుల పరుకుల జీవితంలో నిత్యం అనేక మానసిక ఒత్తిడితో నేటితరం ప్రజల జీవన విధానం…

త్రుటిలో తప్పిన ప్రమాదం

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణం లోని బస్టాండ్ దగ్గర మూలమలుపు వద్ద మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పెద్దపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…

అక్రమ మట్టి టిప్పర్లు సీజ్

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: కమాన్పూర్ మండల నుండి నిత్యం ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా… కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో బుధవారం మధ్యాహ్నం రాఘవపురం సమీపంలో టిప్పర్లలో అక్రమటి…

ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం

ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే. అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) శనివారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో గల శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణములో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి 331వ గురుపూజ ఆరాధన…

అకాల వర్షంతో అన్నదాత ఆందోళన

కొనుగోలు ప్రక్రియ వేగవంతచేయాలి లారీల కొరత లేకుండా చూస్తాను. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. అగ్నిధారన్యూస్, కాల్వశ్రీరాంపూర్, గురు శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాత తల్లడిల్లిపోయారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంట నంత కల్లాల్లోపోసి అమ్ముకునే సమయంలో, అన్నదాతలను…

బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

రోడ్డు ప్రమాదానికి గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలో ఓ రైతు మొక్కజొన్న చేనులో పనులు ముగించుకొని ట్రాక్టర్ పై చిన్న బొంకూర్ వెతున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో…

ఫ్లాష్ ఫ్లాష్ ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి

అగ్నిధార న్యూస్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా,సుల్తానాబాద్ మండల కేంద్రంలోని చిన్నబొంకూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు వ్యవసాయ పని నిమిత్తమై మియాపూర్ గ్రామంలో మొక్కజొన్న చేను పనులు పూర్తిచేసుకుని మక్క కంకుల లోడుతో వ్యవసాయ కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని తిరిగి వస్తుండగా…

ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలి. ఉపాధి కూలీలతో పెద్దపల్లి ఎమ్మెల్యే. కూలీ దినాలను 100 రోజుల నుండి 200 పెంచుతాం. రోజుకి 400 రూపాయలు కూలి పెంచుతాం. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాo రైతులకు500 రూపాయల బోనస్ ఇస్తాం. అగ్నిధారన్యూస్,(…