అగ్నిధారన్యూస్ (జగిత్యాల)మెట్ పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు గన్నారపు శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అనారోగ్యంపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కడుపునొప్పితో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చనిపోవడం విచిత్రంగా ఉందన్నారు. నిజామాబాద్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆర్మూర్ ఆసుపత్రిలో విద్యార్థినికి పాముకాటు ఇంజక్షన్ ఇచ్చారని, పాముకాటు కూడా అదే అయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పిల్లలకు ఏం జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో సిబ్బంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంఘటనకు కరునమైన వారిపై కటిన చర్యలు తీసుకోవాలని. ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చూసుకోవలసిన భాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అని కోరారు. మెట్ పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు గన్నారపు శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అనారోగ్యంపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కడుపునొప్పితో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చనిపోవడం విచిత్రంగా ఉందన్నారు. నిజామాబాద్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆర్మూర్ ఆసుపత్రిలో విద్యార్థినికి పాముకాటు ఇంజక్షన్ ఇచ్చారని, పాముకాటు కూడా అదే అయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పిల్లలకు ఏం జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో సిబ్బంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంఘటనకు కరునమైన వారిపై కటిన చర్యలు తీసుకోవాలని. ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చూసుకోవలసిన భాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అని కోరారు.