Month: August 2024

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-31: పెద్దపల్లి జిల్లాలో రాబోయే 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జిల్లా కలెక్టర్…

ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు

*నిలిచిపోయిన ఆర్ఎంపి, పిఎంపీల వైద్య సేవలు* *నిత్యం 400 నుండి 500 వరకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు* *మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు* *విష జ్వరాలతో అవస్థలు పడుతున్న రోగులు* *ఆర్ఎంపి, పిఎంపీల…

జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ఆగస్టు 31న పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, ఆగస్టు-29: ఆగస్టు 31న పెద్దపల్లి జిల్లా రామగుండంలో…

కరెంట్ షాక్ తో మేక మృతి

అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన పి. మల్లయ్య మేక కరెంట్ షాక్ తో మృతి చెందినది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…గురువారం తన మేకల ను గ్రామ సమీపంలోని పొలాలలో మేపుతుండగా ఓ మేక మేతమేసుకుంటూ వెళ్లి…

ఫ్లాష్… ఫ్లాష్…విధుల పట్ల నిర్లక్ష్యం డాక్టర్ సస్పెండ్

డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు. ….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. డిప్యూటీ సివిల్ సర్జన్ గైనకాలజి స్పెషలిస్ట్ డాక్టర్ అయేషా ఉస్మాన్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-28: డ్యూటీ సమయంలో ప్రైవేట్…

ఫ్లాష్… ఫ్లాష్… జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేత….

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ఆర్.ఎం.పి అండ్ పీఎం పి లపై టి ఎస్ ఎం సి దాడులకు నిరసనగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి వైద్యులు ఈ నెల 29 నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్.ఎం.పి పి.ఎం.పి ల…

బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎస్ ఐ కౌన్సిలింగ్

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న యజమానులతో సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులతో పలు…

ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం సన్నాహ సమావేశం

గత 15 ఏళ్లుగా నిరీక్షిస్తున్నప్పటికీ నెరవేరనున్న చిరకాల కోరిక. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ వైశ్య భవనంలో ప్రెస్ క్లబ్ సన్నాహ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సభ్యత నమోదుకు సభ్యత అడ్ హాక్ ఆడకకమిటీ కన్వీనర్ గా పెగడ చందు, కో కన్వీనర్లుగా…

ఫ్లాష్… ఫ్లాష్… వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్

అగ్నిధారన్యూస్, రామగుండంపోలీస్ కమిషనరేట్: గురువారం రోజు రామగుండo పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో సాయంత్రం 5 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఏరియా మంచిర్యాల కు చెందిన హరిదాస్ సాయికృష్ణ, వ,, 29 సం,,…

మేడి కుంటకు తాత్కాలిక మరమ్మతులు

మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి. అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కడ్తాల్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి గ్రామపంచాయతీ పరిధిలో నిండుకుండలా ఉన్న మేడికుంటకు గండిపడటంతో భారీగా వర్షం నీరు వృధా అయ్యింది.రైతుల ద్వారా…

స్థానిక అవసరాల కోసమే ఫ్రీ ఇసుక విధానం

*రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం..* *మానేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..* *అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం* *అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలవోగ్గేది లేదు..* అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ గత ప్రభుత్వం ఇసుక…

అనారోగ్యంతో మాజీ సర్పంచ్  మృతి

– నివాళులర్పించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. అగ్నిధార న్యూస్ మంథని : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుమ్మునూరు (లక్ష్మీపురం) మాజీ సర్పంచ్ బందెల రామస్వామి బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామస్వామి మొదటి…

సూపరిండెంట్ పై చర్యలు తీసుకోవాలి

మంథని ప్రధాన చౌరస్తాలో ప్ల కార్డులతో నిరసన. – మంథని ఆసుపత్రి సూపరిండెంట్ పై చర్య తీసుకోవాలని డిమాండ్. – మంథని ఆర్డిఓ, ఏవో కు వినతి పత్రం. అగ్నిధారన్యూస్ మంథని : మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజశేఖర్…

పారిశుధ్యoపై ప్రత్యేక శ్రద్ద

ఫ్రైడే డ్రై డేనీ కట్టుదిట్టంగా నిర్వహించాలి. గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా వీధి లైట్ల ఏర్పాటు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్, ఆగస్టు-20: మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ…

టేలాను ఢీ కొట్టిన కారు 

– తప్పిన ప్రాణ నష్టం – లక్ష రూపాయల ఆస్తి నష్టం అగ్నిధార న్యూస్ మంథని : ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుంచి మంథని కి వస్తున్న కారు (టి ఎస్ 22జి 0959) సూరయ్యపల్లి మూలమలుపు వద్ద గల మంథని…

జర్నలిస్ట్ ల ఇండ్ల స్థలాలకు కృషి చేస్తా

పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం. అగ్నిధారన్యూస్, పెద్దపల్లిటౌన్: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీకి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో జర్నలిస్టులు మంగళవారం…

ఫోటోగ్రాఫర్స్ కి సన్మానం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు అగ్నిధార న్యూస్ మంథని : పెద్దపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజు లైన్స్ క్లబ్ పెద్దపల్లి రంగనాయక ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి…

ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు. ప్రభుత్వ ఆక్రమణలపై ఫిర్యాదులను నేరుగా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా అందించాలి. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్…

ఆర్ఎంపి అరెస్ట్

అగ్నిధారన్యూస్ మంథని రామగుండం కమిషనరేట్ పరిధిలోని ముత్తారం మండలం, ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన బుద్ధ రమేష్ అను నతడు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించి సర్టిఫికెట్స్ లేకుండా ఏలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో ఆర్ఎంపీగా చలామణి అవుతూ…

సొరికలో శ్రీ వెంకటేశ్వరస్వామి నిజదర్శనం. ఎక్కడంటే…

కొంగు బంగారంగా భూపతిపూర్ భూసమేత స్వామి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం కొండ సోరికలో గోవిందుడి కొలువైన ఆలయంలో స్వయంభు విగ్రహమే కాదు, ఈ ఆలయంలో ఉన్న కొండ కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని…