Month: August 2024

ట్రాక్టర్  ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్ పట్టణంలోనీ తెలంగాణ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్…

రమ్మని పిలుస్తుంది రామగిరి ఖిల్లా…!

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని చారిత్రాత్మక విశేషం కలిగినటువంటి సంపద రామగిరి ఖిల్లా పైన అగ్నిధార ప్రత్యేక కథనం అక్కడికి ఇంతవరకు వెళ్లలేని వెళ్లొచ్చిన పాఠకుల కోసం ప్రత్యేకకథనం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన,…

ఫ్లాష్… ఫ్లాష్… గంజాయి పట్టివేత

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి తమ ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకొని తమదైన పద్ధతిలో విచారణ చేయగా పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే…

బ్రిడ్జి కోసం వంట వార్పు

అగ్నిధారన్యూస్ కరీంనగర్ గత పార్లమెంటు ఎన్నికల సమయంలో మానేరు డ్యామ్ నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తానని బండి సంజయ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చి మార్చారని బ్రిడ్జి సాధన కమిటీ లీడర్లు సంపత్ ఉదయ్ కుమార్ ఆరోపించారు.…

సీనియర్ జర్నలిస్ట్ మధునన్నకు ఘన నివాళులు

ఆత్మహత్యకు కారణం అప్పులు కాదు.. నాయిని కుటుంబానికి న్యాయం జరగాలి. రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్. అగ్నిధార న్యూస్ ఆగస్టు :12 గోదావరిఖని :- గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ మధునయ్య కు రామగుండం…

జిల్లా కలెక్టర్ విస్తృత తనిఖీలు

నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్,…

ప్రభుత్వం వెంటనే స్పందించాలి

అగ్నిధారన్యూస్ (జగిత్యాల)మెట్ పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు గన్నారపు శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అనారోగ్యంపై…

అభివృద్ధికి నోచుకోని తిరుమలయ్య గుట్ట

మొదలైన తిరుమలనాథుని ఉత్సవాలు భక్తులకు కనీస సౌకర్యాలు కరువు అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరుమలయ్య గుట్టపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై నీలినీడలు తొలగటం లేదు.ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి పనులు…

పంచాయితీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పకడ్బందీగా గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పన అవగాహన. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-12: పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల వారీగా…

ఉచిత వైద్య శిబిరం

అగ్నిధారన్యూస్ (జగిత్యాల) మల్యాల మండలం పోతారం గ్రామంలో ఆదివారం జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని మల్టీస్పేషాలిటి హాస్పిటల్ డా. శ్రీకాంత్ రెడ్డి యం.డి ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతి ఆవరణలో నిర్వహించిన వైద్య…

ప్రజ్ఞకు పట్టా…!

డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి మరో గౌరవ డాక్టరేట్ అగ్నిధారన్యూస్ ఖమ్మం ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డా.గుగ్గిళ్ల దివ్యమూర్తికి మరొక గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ డాక్టరేట్ ను జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీవారు దివ్యమూర్తికి అందజేశారు.…

సమస్యలపై వినతి పత్రాలు అందజేత

*జిల్లాలో గొర్రెల,మేకల మార్కెట్ యార్డ్ లు ప్రారంభించాలి. *కేటాయించిన భూములకు ఆర్డర్ ఇవ్వాలి. *యాదవులు, కురుమలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. *అభివృద్ధి సంక్షేమంలో భాగస్వామ్యం చేయాలి. *సంఘం నాయకులు మారం తిరుపతి యాదవ్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర గొర్రెల…

ఫ్లాష్… ఫ్లాష్… లారీ ఢీ కొట్టి ఇద్దరి మృతి

అగ్నిధారన్యూస్, ధర్మసాగర్: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిపై ఎదురుగా వచ్చే లారీ ఢీకొనగా బండి పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందిన ఘటన మండలంలోని జానకిపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లి కుదుర్ల గ్రామానికి చెందిన…

బెల్ట్ షాపులపై కొరడా…..

– బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక – బెల్ షాప్ నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ – అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు. మంథని సీఐ రాజు. అగ్నిధార వరుస కథనాలకు కదలిక..! కదలని ఎక్సైజ్ యంత్రాంగం…? అగ్నిధారన్యూస్(మంథని…

ఫ్లాష్… ఫ్లాష్… రామగిరి లో బెల్ట్ షాప్ నిర్వాహకులకు కౌన్సిలింగ్

అగ్నిధార(రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని వివిధ గ్రామాల బెల్ట్ షాపుల నిర్వాహకులతో మంథని ఇన్స్పెక్టర్ రాజు రామగిరి, ఎస్ ఐ సందీప్ కుమార్ సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.ఇట్టి సమావేశంలో బెల్ట్ షాపు నిర్వాహకులకు పలు సూచనలు…

ఇసుక నిలువలు సీజ్ 

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని భూపతిపూర్ గ్రామ శివారు లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా నిల్వ చేసిన సుమారు (20) ట్రాక్టర్ల ఇసుకను సీజ్ సుల్తానాబాద్ తహసిల్దార్ అధికారులు సీజ్ చేశారు. మండల పరిధిలో ఎవరైనా…

బెల్ట్ షాపులపై చర్యలేవి.,.?

అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశం. అగ్నిధారన్యూస్. పెద్దపల్లిమార్చి -05: కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మత్తు పదార్థాల…

మొండి బకాయిలపై దృష్టి సారించాలి

మహిళా శక్తి గ్రౌండింగ్ వేగవంతం చేయాలి. స్వశక్తి మహిళా సంఘాల ఎన్.పి.ఏ లను 1 శాతానికి తగ్గించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, ఆగస్టు-07: మహిళా శక్తి కార్యక్రమం క్రింద రూపొందించిన 12 రకాల మాడ్యుల్స్ యూనిట్ల గ్రౌండింగ్…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుంది

ఉన్నత విద్య విధానం ప్రభుత్వ చేయూత పైన అవగాహన. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా: బుధవారం రోజు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి టౌన్ లోని శ్రీ చైతన్య వోకేషనల్ కళాశాలలో ఉన్నత విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పైన అవగాహన…

C M R F చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకి చెక్ అందిస్తున్న ఎమ్మెల్యే దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా: మంగళవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి ప్రభుత్వ అధికారులు…