ప్రతిమ హాస్పిటల్ పౌండేషన్ సేవలు వినియోగించుకోండి
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: ప్రతిమ ఫౌండేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి MPDO రాజు. కరీంనగర్ లోని నగునూరు ప్రతిమ ఆసుపత్రి, ప్రతిమ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ రాజు అన్నారు.శనివారం మండల పరుషత్…
