ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన పిసిసి నూతన అధ్యక్షుడు.
అగ్నిధార న్యూస్ మంథని :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును కలిశారు.టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైనందుకు మహేష్ కుమార్ గౌడ్ ను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు.
