బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్.
అగ్నిధారన్యూస్ కరీంనగర్
శనివారం రోజు గన్నేరువరం, మండలంకేంద్రంలో మీడియా సమావేశంలో
బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సంపతి ఉదయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రoలో ప్రతి శాసనసభ్యులు రాజ్యాంగాన్ని శాసనలు అనుసరిస్తూ ఉన్నారు.కాని హుజురాబాద్ తెరాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రూట్ సఫరెట్, కెసిఆర్ మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్న బి.ఆర్.ఎస్ నాయకులకు రాబోయే రోజుల్లో భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేవ విధి రౌడీ గుండాలాగా ప్రవర్తిస్తున్నావని అన్నారు.ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
