Category: నేరాలు – ఘోరాలు

మా ఇల్లు మాకు ఇప్పించండి

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితులు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలిల్ కు చెందిన ఇల్లును కొనుగోలు చేశామని తాము కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలని చందపల్లికి చెందిన బట్టు కమల అధికారులను వేడుకున్నారు. 2016 లోనే…

చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

మంథని, రామగిరి పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ. నేరాలు అదుపుకు ప్రత్యేక చర్యలు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు. పోలీస్ నిఘా పెంచాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. రామగుండం పోలీస్ కమీషనర్…

బెల్ట్ షాపులపై కొరడా..!

జిల్లాలోని బెల్ట్ షాపులు మూసివేయాలి అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంభించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి. అగ్నిధారన్యూస్. పెద్దపల్లిమార్చి -05: జిల్లాలో ఉన్న…

తృటిలో తప్పిన పెను ప్రమాదం

అధికారులకు సమాచారమిచ్చిన వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డు వల్లబ్ నగర్ లో అకస్మాత్తుగా ఐరన్ విద్యుత్ స్తంభం ఒరిగింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి మున్సిపల్…

కొత్తకోటలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడికక్కడే అయిదుగురు మృతి మృతుల్లో ముగ్గురు చిన్నారులు అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై టేక్కలయ్య దర్గా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.బళ్లారికి చెందిన కుటుంబం పెళ్లి…

బిగ్ న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తాత్కాలిక బ్రేక్

రాష్ట్రవ్యాప్తంగా భారీగా అవినీతి. విచారణ ఆదేశించిన ప్రభుత్వం. దాదాపు 40000 దరఖాస్తులు పెండింగ్. విచారణ అనంతరం లబ్ధిదారులకు న్యాయం. విచారణలో చిక్కుకునేది ఎవరు….? సర్కారు నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో దడ. అగ్నిధారన్యూస్ హైదరాబాద్// పెద్దపల్లి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు…

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

పల్స్ పోలియో కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు….. మార్చి 3న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో. భారతదేశ పోలియో రహిత దేశం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…

అడవి జంతువు దాడిలో ఆవు దూడ మృతి

అగ్నిధారన్యూస్:(కల్వకుర్తి) వెల్దండ మండలం వ్యవసాయ పొలంలో,గుర్తుతెలియని అడవి జంతువు దాడిలో ఆవు దూడ మృతిచెందింది. .ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటల లక్ష్మయ్య అనే రైతు, సోమవారం రాత్రి తన వ్యవసాయ పొలం…

నీట మునిగి యువకుడు మృతి

అగ్నిధారన్యూస్,పాపన్నపేట: నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండలంలో సోమవారం చోటుచేసుకుంది.స్థానిక ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాలు..రామతీర్థం గ్రామానికి చెందిన కట్ట ప్రభాకర్(25)కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఈనెల 19 సోమవారం రామతీర్థం శివారులో గల మంజీరా నదిలో…

విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో విషాదం. అగ్నిధారన్యూస్ (ఎండపల్లి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం ఉదయం తన పంట చేనుకు అడవి పందుల నుండి పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి సూరారం…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

అగ్నిధారన్యూస్ బోథ్:- ఆదిలాబాద్ గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద శనివారం ఉదయం జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.…

పాము కాటుకు మహిళ మృతి

పండగపూట విషాదం. గడ్డి తీస్తుండగా పాముకాటు. ఆసుపత్రికి తరలించిన దక్కని ప్రాణం అరగంటలో అలుముకున్న విషాదం. పాము కాటుకి ఎంచర్ల లక్ష్మీ మృతి. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఎంచర్ల లక్ష్మి, గురువారం రోజు సాయంత్రం పాముకాటు…

ఫ్లాష్ న్యూస్ గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి

అగ్నిధార న్యూస్ ,రామగుండం క్రైమ్: రామగుండం రైల్వే స్టేషన్ ప్లాటుఫారం దగ్గరలో గుర్తితెలియని వ్యక్తి పురుషుడు వయసు దాదాపు 60 సంవత్సరాలు బహుశా రైలు లు పట్టాల వెంట వెళ్లుచుండగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ముందు ఎదో గుర్తు తెలియని…