Month: July 2023

నిషేధిత మందులపై నియంత్రణ ఏది…?

_ విచ్చలవిడిగా నకిలీ నిషేధిత పురుగు మందుల _100 కంపెనీల వివిధ బ్రాండ్ల పేర్లతో నిషేధిత పురుగు మందులు _పండించిన పంటను గిట్టుబాటు ధర లేక రైతులు మరింతగా నష్టపోతున్నారు. నష్టపోతున్న రైతులు చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు అగ్నిధారన్యూస్, బోథ్:…

వర్షం బాధితులను ఆదుకోవాలి

సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ *అగ్నిధారన్యూస్ ,(పెద్దపల్లి)* : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిని నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం…

కారెక్కిన కాంగ్రెస్ నాయకులు

టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న వలసలు బిఆర్ఎస్ పరిపాలనలో కరెంట్ కష్టాలు లేవు రైతులు అగ్నిధారన్యూస్ ( ఉరుకొండ ) మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని…

పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అగ్నిధారన్యూస్ (కరీంనగర్) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ పరివాహక ప్రాంతాలలో ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులు…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఓదెల తహశీల్దార్ ,కె.రమేష్ అగ్నిధారన్యూస్ (ఓదెల)పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రజలకు గత వారం రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఓదెల తహశీల్దార్ రమేష్ అన్నారు.మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు పశువుల కాపరులు, మత్స్యకారులు నీటి ప్రవాహ దృశ్య…

పేద బ్రాహ్మణులను ఆదుకోవాలి

బ్రాహ్మణబందు ప్రకటించాలి.. –బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ డిమాండ్.. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి)సంక్షేమ పథకాలు అమలుపరంగా వివక్షకు లోనవుతున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద బ్రాహ్మణులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పెద్దపల్లికి చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని డిమాండ్…

పాఠశాలకు రెండు రోజులు సెలవు

తెలంగాణలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు అగ్నిధారన్యూస్ హైదరాబాద్ :జులై 25 తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి. బుధ, గురు వారల్లో భారీ…

ఓట్లు కాదు సీట్లు కావాలి…..

ఎమ్మెల్యే సీట్లకై ఆగస్టు 13 న యాదవ యుద్ధభేరిని అగ్నిధారన్యూస్ ( హైదరాబాద్ ) రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 లోకసభ,…

ఆదిలోనే ‘హంస” పాదు

ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనo ఆరంభ సూరత్వం ఏళ్లు గడిచిన పూర్తిగాని నిర్మాణం నాసిరకం ఇసుక నాణ్యత లోపం ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలు జెసిపి తో నీళ్లు తీస్తున్న వైనం అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా…

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి.వి.శ్యాంప్రసాద్ లాల్

అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి కలెక్టరేట్ ) పెద్దపల్లి జిల్లా నూతన అదనపు కలెక్టర్ గా జి.వి. శ్యాంప్రసాద్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లికి బదిలీ అయిన సంగతి తెలిసిందే, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గా…

బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండల పరిధిలోని 60 మంది బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ…

సర్పంచ్ ఉప సర్పంచ్ కి షోకాజ్ నోటీస్ ఎందుకంటే….

అభ్యంతరకర నిధుల రికవరీకి ఆదేశం ఏడు రోజుల్లో పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. సర్పంచ్ ఉప సర్పంచ్ లకు రికవరీ నోటీసు జారీ స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ ఆదేశం అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీలో…

పోగొట్టుకున్న ఫోన్ బాధితునికి అప్పగించిన జూలపల్లి ఎస్ ఐ

అగ్నిధారన్యూస్, జూలపల్లి: ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన గుర్రం విష్ణు ప్రసాద్ తన యొక్క మొబైల్ ఫోన్ ను ఎలిగేడు నుండి జూలపల్లి కి వచ్చేమార్గం లో ఎక్కడో పడవేసుకుని అట్టి విషయాన్ని జూలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా…

ఫ్లాష్ ఫ్లాష్ డీ 83 కాలువలో దుప్పి

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రంగపురం గ్రామాల్లో గుట్ట ప్రాంతాలు ఉండడం చేత ఇటీవల కాలంలో దారి తప్పి గుట్టలో నివసించాల్సిన దుప్పులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. మొన్న రాఘవాపూర్ లో కుక్కల బారిన పడిన దుప్పి…

ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: స్థానిక సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ మహేందర్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటి ఉద్యోగిగా పనిచేస్తున్న తన మరదలు శైలజకు నార్మల్ డెలివరీ నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ…

స్పందించిన అధికారులకు వందనం

అగ్నిధార వార్తకు స్పందన. రోడ్డుమరమ్మత్తులు చేపట్టిన అధికారులు. అగ్నిధార కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు. స్పందించిన అధికారులకు అగ్నిధార వందనం. అగ్నిధారన్యూస్( ఇచ్చోడ) జులై 10 అగ్నిధార దినపత్రికలో పిప్పిరి గ్రామంలో రోడ్డు చూడతరమా…? అనే శీర్షికన వచ్చిన వార్తకు ఆర్…

ప్లాష్ ప్లాష్ అన్నదమ్ముల గొడవలో ప్రాణాలు పోగొట్టుకున్న మరో యువకుడు ఎలా..? అంటే

వడూర్ విషాద ఘటన. అన్నదమ్ముల మద్య గొడవ. విడిపించడానికి వెళ్లి ప్రాణాలు పొగుట్టుకున్న మరో యువకుడు. గ్రామంలో అములుకున్న విషాదఛాయలు. అగ్ని ధార న్యూస్ బోథ్:- ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూరు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే విడిపించటానికి వెళ్లిన…

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ముజామిల్ ఖాన్

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా ముజామిల్ ఖాన్ ను శనివారం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణను క్యాంప్ కార్యాలయంలో, కలిసి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.

ఘనంగా బీజేవైఎం యువనేత పుట్టినరోజు వేడుకలు

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పెద్దపల్లి బీజేవైఎం నాయకుడు తూముల రవితేజ వేడుకలు గురువారం రోజు బిజెపి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నిరుపేదలకు స్వీట్లు పంపిణీ తో పాటు అన్నదాన…

బస్స్ షెల్టర్ నిర్మించాలి

ఎండలో ఎండుతు వానలో తడుస్తూ... అసౌకర్యంగా ఉంది అంటున్న అధికారులు. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు. (అగ్నిధార స్పెషల్ రిపోర్ట్) అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా పెద్దకలువల క్యాంపు కార్యాలయం వద్ద గత సంవత్సరం ఆగస్టు మాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్…