అగ్నిధార న్యూస్ పెద్దపల్లి

పుట్టినరోజు వేడుకల సందర్భంగా పెద్దపల్లి బీజేవైఎం నాయకుడు తూముల రవితేజ వేడుకలు గురువారం రోజు బిజెపి  పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్  గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నిరుపేదలకు స్వీట్లు పంపిణీ తో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూముల రవితేజ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించిన బిజెపి గొట్టిముక్కుల సురేష్ రెడ్డికు కృతజ్ఞతలు తెలుపుతూ నా అభిమానులందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు.