అగ్నిధార గోదావరిఖని టౌన్ అక్టోబర్ 18
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపు లో భాగంగా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు సంపూర్ణంగా బంద్ చేపట్టారు RTC బస్సులు నడపకుండా విధులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు తెలంగాణ బందులో భాగంగా ఆటోలో ప్రయాణికుల ను వారి వారి గమ్యస్థానాలను చేరుస్తున్నారు.

