Category: జిల్లా వార్తలు

అక్రమ ఇసుక సీజ్

– పోలీసుల విస్తృత తనిఖీలు. – వరుసగా బయటపడుతున్న ఇసుక డంపులు. – ఇసుక మాఫియా బరితెగింపు. – ఇసుక మాఫియా ఆట కట్టిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు. అగ్నిధారన్యూస్ మంథని క్రైమ్: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఒక్కొక్కటిగా బయట…

మంథని ఎంపీఓగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి

ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి జూలపల్లి మండలం నుండి మంథనికి బదిలీ అగ్నిధారన్యూస్ మంథని : మంథని ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.జూలపల్లి మండలం నుంచి అనిల్ రెడ్డి మంథనికి బదిలీ అయి మంథని మండలం మండల…

రాష్ట్రస్థాయి పోటీలకు నోబెల్ విద్యార్థిని…..

జిల్లాస్థాయిలో జావలిన్ త్రో 18.60 మీటర్లు త్రో. విద్యార్థిని రిషికశ్రీనీ అభినందించిన కరస్పాండెంట్ మోహనరాజా. రాష్ట్రస్థాయి పోటీలకు రిషికశ్రీ. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి శనివారం జిల్లాస్థాయి జావలిన్ త్రో పోటీలను సుల్తానాబాద్ మండలంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్…

BIG, BREAKING …కారు దిగి కమలం గూటికి

బీజేపీలోకి నల్ల మనోహర్ రెడ్డి. 5న పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర అధ్యక్షుని సభలో చేరిక. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న, ఆయన చేరిక ఖరారైంది, మొదట జూలై 31 వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినప్పటికీ. అనివార్య…

ఇరు వర్గాలపై కేసు నమోదు

శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవు. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ క్రైమ్ ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి,…

గ్రామాలకు దోమకాటు

బ్లీచింగ్ చల్ల లేదు. ఆయిల్ బాల్స్ వేయలేదు. ఫాగింగ్ చేయలేదు. నిధులలేమిన నిర్లక్ష్య వైఖరినా..? అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతుంది. అయినప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్గా తీసుకోవలసిన జాగ్రత్తలు శూన్యం. పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో…

కరెంట్ షాక్ తో రైతు మృతి

అగ్నిధారన్యూస్ మంథని : మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దండిగ కొమురయ్య తెల్లవారు జామున 6 గంటల సుమారులో పొలం దగ్గరకు వెళ్లిన తన తండ్రి ఇంకా రావడం లేదని కొడుకు దండిగ రవి పొలం వద్దకు వెళ్లి చూసే…

దుoదిబి వాగులో పడి వృద్ధుడు మృతి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) కల్వకుర్తి మండలం లోని రఘుపతి పేట దుందుభి వాగులో తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన సొంటే జంగయ్య (60) అనే వృద్ధుడు మరణించడం జరిగింది. రఘుపతి పేట నుండి తెలకపల్లి కి వెళ్లే రహదారి పై దుందుభినది…

హాస్పటల్ పారిశుద్ధ్య కార్మికుల తోలగింపు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అగ్నిధార న్యూస్, రామగుండం క్రైమ్ జూలై 25: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

వాటర్ ఫాల్స్ అభివృద్ధికి ఆరు కోట్లు

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే కి ధన్యవాదములు. కందుల అశోక్ యూత్ కాంగ్రెస్ యువకులు సబ్బితం. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దాని…

ఆరంభ సూరత్వం

ఆదిలోనే హంస పాదు. ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం. సర్కస్ పీట్లు చేసిన వృద్ధులు. ఇబ్బంది పడ్డ వాహనదారులు. రిపేర్ షెడ్లకు పోయిన ద్విచక్ర వాహనాలు. శాశ్వత పరిష్కారం చేపట్టాలి అంటున్న ప్రజలు. 37వ గేటును మళ్లీ ప్రారంభించాలంటున్న కొత్తపల్లి గ్రామ…

వివాదాలె సంపదలు

“పెద్ద” మనుషులు “చిన్న” మనసులు న్యాయాన్ని అన్యాయం చేస్తాం. గొంతు చించుకొని గగోలు పెడతాం అన్యాయాన్ని న్యాయం చేస్తాం. పంచాయతీ చెబితే పైసలు తీసుకుంటాం.. మద్యం తాగుతాం మాంసాలు తింటాం. ఆదివారం వస్తే ఇంటికి చికెన్ తెప్పించుకుంటాం. అంతా మా ఇష్టం.…

ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు….

సిఐ సుబ్బారెడ్డి అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్,ఏప్రిల్1. ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి అన్నారు.సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ వలస నీలయ్య తల్లిదండ్రులు వలస కాంతమ్మ-వీరేశం ల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని…

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి 

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ అగ్నిధారన్యూస్,( రామగుండం) అబివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు…

ఘనంగా సదర్ 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి హైదరాబాద్ నగరంలో సదర్ పండగ అంటే తెలియని వాళ్లు ఉండరు. భాగ్యనగరంలో దాదాపు 200 ఏళ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు యాదవులు నిర్వహించారని కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. హైదరాబాదులో సదర్ ఉత్సవం ఎంతో ప్రాచర్యం పొందింది.…

మార్కెట్ కమిటీ చైర్మన్ గా మినుపాల ప్రకాష్ రావు..

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ కి శాలువాతో సన్మానం. మార్కెట్ కమిటీ చైర్మన్ గా మినుపాల ప్రకాష్ రావు.. ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వివేక్ వెంకటస్వామి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: ఎన్నో రోజులుగా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మార్కెట్…

ప్రజాస్వామ్య పాలనతో రాచరిక పాలన అంతo

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పథకాల అమలుకు చర్యలు. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు. ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్…

ఎమ్మెల్యే  సభ్యత్వాన్ని రద్దు చేయాలి

బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్. అగ్నిధారన్యూస్ కరీంనగర్ శనివారం రోజు గన్నేరువరం, మండలంకేంద్రంలో మీడియా సమావేశంలో బ్రిడ్జి జేఏసీ చెర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి అరాచకం…

చిన్నారులపై వీధి కుక్కల దాడి

– తీవ్రంగా గాయపడిన చిన్నారులు. – మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అగ్నిధార న్యూస్ మంథని : వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్న అధికారులు మాత్రం ఎటువంటి జాగ్రత్త పరమైన చర్యలను తీసుకోవడం లేరు.ప్రతి గ్రామంలో కూడా…